ఎమ్మెల్సీ, జాగృతి అధినేత కవిత ఆంధ్ర బిర్యానీపై సెంటైర్లు వేశారు. కాగా కొద్ది రోజుల నుంచి కవిత వేరే పార్టీ పెడతారంటూ వార్తలు వస్తున్నాయి. అంతే కాదు కవిత తన సొంత పార్టీ వారిపై అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ మధ్యే కొత్త జాగృతి కార్యాలయం బంజారాహిల్స్ లో ఏర్పాటు చేశారు. ఈ మధ్య ఆమె రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అనంతరం ఈ ప్రాజెక్టుకు ముందుకు కదిలిందన్నారు.
#mlckavitha
#andra
#ap
Also Read
కన్నీళ్లు పెట్టుకున్న పవన్, లోకేశ్.. వీడియో వైరల్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/deputy-cm-pawan-kalyan-minister-lokesh-pay-tribute-to-braveheart-murali-naik-435963.html?ref=DMDesc
ఏపీ టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో అరుదైన రికార్డు.. 600/600 మార్కులు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/rare-record-in-the-tenth-class-exams-in-ap-600-600-marks-433759.html?ref=DMDesc
Rains: ఏపీకి తీవ్ర హెచ్చరిక :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/weakened-low-pressure-trough-ap-rains-update-429691.html?ref=DMDesc